చిన్నపిల్లల్లో కీళ్ల నొప్పి - Dr. Murali Manohar Chirumamilla

నిత్యం వేధించే కీళ్లనొప్పులు జీవితాన్ని నరకప్రాయం చేస్తాయి. నొప్పి నివారణ మాత్రలు తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపించలేవు. కీళ్లనొప్పులకు పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు.  

మరిన్ని వ్యాసాలు