పనసపొట్టు కూర - -పి.పద్మావతి

కావలిసిన పదార్ధాలు: 

పనసపొట్టు, ఉప్పు, చింతపండు, పసుపు, పోపుదినిసులు, ఎండుమిర్చి, కరివేపాకు, నూనె, ఆవాలు

తయారుచేసేవిధానం: ముందుగా పనసపొట్టును ఒక గిన్నెలో వేసి ఉప్పు, చింతపండు రసాన్ని పోసి 20 నిముషాలు ఉడికించాలి. తరువాత వేరుగా బాణలిలో నూనె వేసి పోపుదినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి తరువాత ఉడికించిన పనసపొట్టును వేసి బాగా కలపాలి. తరువాత ఆవాలను ముద్దగా నూరుకుని ఆ ఆవాల ముద్దను ఇందులోవేసి బాగాకలపాలి. అంతే ఆవపెట్టిన పనసపొట్టు కూర రెడీ.. 

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు