కొవ్వు....మనమే పెంచి పోషించుకునే మన శత్రువు....పెరగడమే గాని, విరుగుడు బహు కష్టమైన ఈ కొవ్వు ఆరోగ్య సమస్యే కాక సామాజిక సమస్య కూడా....ఒళ్ళంతా పేరుకుపోయి వేధించే కొవ్వు ఒక సమస్య అయితే, అక్కడక్కడ గడ్డలుగా పేరుకుపోయి ఆందోళన కలిగించే కొవ్వుగడ్డలు మరో సమస్య....అసలివెందుకు వస్తాయి? ఎలా కరిగించుకోవచ్చు?? ఆందోళన పడవద్దంటూ ఆయుర్వేదంతో అభయమిస్తున్నారు ప్రొ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు....