
కొంత మందికి చెవిలో హోరుంటుంది. చెవిలో హోరు వున్నప్పుడు వినికిడి పరీక్షలు చేయించుకోవాలి. వినికిడి సరిగ్గా వుండి, కేవలం హోరు మాత్రమే వుంటే.. అనుమానాలు, భయాలు పెట్టుకోనవసరము లేదు. దానితో జీవించడానికి అలవాటుపడాల్సి వస్తుంది.
ముందు సాధ్యమైనంత వరకు దానిని పట్టించుకోకూడదు. ఈ వ్యాధిని "టి నెటస్" అంటారు. మనసును ఆ హోరు గురించి ఆలోచింపచేయకుండా వేరే వ్యాపకం పెట్టుకోవాలి. ఇది ప్రమాదకరం కాదు. అవసరాన్ని బట్టి టిటెనస్ మాస్టర్లను వాడవచ్చు.