కార్టూనిస్టులతో తుంటర్వ్యూ - ..

 

1) తొక్క : హరి వెంకట్ గారూ....నమస్కారాలు గాలిలోకి విసిరితే పట్టుకుంటారా?

    తిక్క  :

2) తొక్క : మీరు అందుకున్న అంతర్జాతీయ బహుమతుల గురించి ఎవరో చెబితే తెలుసుకోవాలా?
    తిక్క  :

3) తొక్క : కొన్ని కార్టూన్లెందుకు గీయలేదు?
    తిక్క  :

4) తొక్క : కార్టూన్లలో పర్ఫెక్షన్ రావాలంటే అసలు కార్టూన్లే వెయ్యొద్దా?
    తిక్క  : 

5) తొక్క : ఆకాశంలో చందమామ చుక్కలు లెక్కబెట్టుకునేప్పుడే మీరు కార్టూన్లెందుకు వేస్తారు?
    తిక్క  : 

6) తొక్క : మీ కార్టూన్లు ఏ దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఉపయోగించ బడినవి?
    తిక్క  : 

7) తొక్క : ధ్రువ నక్షత్రానికీ, మీకూ మధ్య శత్రుత్వం మీ కార్టూన్లపై ఎంత వరకు ప్రభావం చూపుతోంది?
    తిక్క  :

8) తొక్క : మీరు కార్టూన్లేయడం మొదలెట్టేసినట్టేనా?
    తిక్క  : 

9) తొక్క : కార్టూన్లేయాలంటే బిజీగా ఉండాలని ఎవరన్నారు మీతో?
    తిక్క  : 

10) తొక్క : సరిపోలేదని కార్టూన్లేస్తున్నారా, చాలా ఎక్కువైందని వేస్తున్నారా?
    తిక్క  : 

11) తొక్క : రామాయణంలో దశరథుడు దు:ఖంలో ఉన్నప్పుడు కానీ, భారతంలో అర్జుండు ఆపదలో ఉన్నప్పుడు కానీ మీ కార్టూన్లు చోద్యం చూస్తూ ఉన్నాయే తప్ప ఏం చేయలేదెందుకు?
    తిక్క  : 

12) తొక్క : ఆకాశం బద్దలవుతుందని కానీ, చీమలు సముద్రాలని కప్పేస్తాయని కానీ భయం లేకుండా కార్టూన్లెలా గీస్తున్నారు?
    తిక్క  :  

13) తొక్క : ఏ శాస్త్రం ప్రకారం మీ సంతకం చేస్తున్నారు మీ కార్టూన్లలో?
    తిక్క  : 

14) తొక్క : ఒక్కరోజులో ఎన్ని కార్టూన్లు మానేయగలరు?
    తిక్క  : 

15) తొక్క : చాలా ఆకలి మీద ఉన్నప్పుడు ఎన్ని కార్టూన్లు లాగిస్తుంది సిమ్హం?
    తిక్క  : 

16) తొక్క : మీ తుంటర్వ్యూ చాలా బాలేదా?
    తిక్క  : 

17) తొక్క : మీ గురించి ఏం చెప్పవద్దంటారా? 
    తిక్క  : 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి