శ్వాస......ఎంత సహజమైన ప్రక్రియో, మోతాదు మించిన వేగం పెరిగితే ఎగశ్వాస అవుతుంది....అదే అస్తమా....అనేక కారణాల వల్ల వచ్చే అస్తమ కొంతమందికి అతి చిన్న వయసులోనో, లేదా పుట్టుకతోనో వస్తుంది...ఎందుకు? ఎలా నివారించవచ్చు?? ఆయుర్వేదంలోని అద్భుత పరిష్కారాలను సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు....