హస్తంలో నొప్పి - Dr. Murali Manohar Chirumamilla

ఏ సహాయం లేకుండా ఒంటరిగా పోరాడాల్సి వస్తే " చేయి విరిగినంత " పనైందని ఉదాహరణగా చెప్తుంటాము. ఏదైనా పనిలో నైపుణ్యాన్ని ఉదహరించేందుకు "చేయి తిరిగిన " పనివాడని అంటుంటాము. మన దైనందిన జీవితం లో  భగవంతుడు మనకిచ్చిన అవయవాల్లోని చేయి పాత్ర అంతా ఇంతా కాదు. ఎక్కడైనా దెబ్బ తగిలినా, పడిపోబోతున్న, చేయినే ఆసరాగా , రక్షణగా పెట్టి అడ్డుకుంటాము. అలాంటిది  చేయికే ఏదైనా దెబ్బ తగలడమో లేదా అకారణంగా నొప్పి కలగడమో మొదలైతే తీవ్రమైన బాధ , పనులకు ఆటంకం ఇలా రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. అసలీ చేయి నొప్పి ఎందుకొస్తుంది? అకారణంగానేనా? అస్సలు కాదంటున్నారు ప్రముఖ వైద్యులు చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు. మన శరీరంలో  నిరంతరం జరిగే సహజ ప్రక్రియ రక్తప్రసరణ. రక్తప్రసరణలో జరిగే తేడాలే ఈ చేయినొప్పికి ప్రధాన కారణం అంటున్నారు. చేయి నొప్పికి గల కారణాలను , పరిష్కారాలను సూచిస్తున్నారు.. ఈ క్రింది వీడియో చూడగలరు.  

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి