శ్రీరామనవమి శుభాకంక్షలు - సిరాశ్రీ

వన్నెల మాలను గైకొని
చిన్నెల జానకి రఘుపతి శిరమున వేసెన్
కన్నుల పండుగ కాగా
మిన్నును ముట్టెను ముదమది మిథిలా పురిలోన్

మునీంద్ర వాక్యం పరిపాలయంతం
శక్తీశ చాపం పరిభంజయంతం
క్షమా తనూజాం పరిణీతవంతం
నమామ్యహం దాశరథిం సురూపం

మరిన్ని వ్యాసాలు