ఏడు రోజుల్లో అధిక బరువు తగ్గటం ఎలా? - Dr. Murali Manohar Chirumamilla

బరువు.......ఇప్పుడిదే అందరినే వేధిస్తోన్న బరువైన సమస్య....అయితే, తక్కువగా ఉండడం, లేదా అమాంతం పెరిగిపోవడం....అసమతుల ఆహారం....క్రమశిక్షణ లేని దినచర్య, అనువంశికత...ఇలా కారణాలేవైనా, అధిక బరువు తెచ్చే సమస్యలు మాత్రం అనేకం.....తిండి పరిమాణం తగ్గిస్తే అవలీలగా బరువు తగ్గిపోతామని భావించి చాలామంది చేసే పొరపాటు-స్వీయ పర్యవేక్షణలోనే చేసే డైటింగ్....అది పరిష్కారం చూపకపోగా మరిన్ని సమస్యల్లోకి నెట్టేస్తుంది. మరెలా? సత్వర పరిష్కారాలను సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు శ్రీ. ప్రొ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు....