కీళ్ళ నొప్పులు - Dr. Murali Manohar Chirumamilla

మానవ దేహం కూడా యంత్రం లాంటిదే...ఒక దశ దాటిన తర్వాత అనేక సమస్యలు తలెత్తడం...అవయవాలు మొరాయించడం సహజం...అయితే అన్ని అనారోగ్యాలకూ వయసొక్కటే కారణం కాదు....వాతావరణ కాలుష్యం, తినే తిండి...ఇలా అనేక కారణాల వల్ల తలెత్తే సమస్యల్లో కీళ్ళ నొప్పులు కూడా ఒకటి...వీటి కారణాలూ...పరిష్కారాలూ సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు శ్రీ ప్రొ. చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు..