విశేషాలు - పి వి ఎల్ సుజాత

intresting news

* అల్బేనియాలో తల అడ్డంగా ఆడిస్తే ’యస్’ అని, నిలువుగా ఆడిస్తే ’నో ’ అని అర్థం.

*సీ హార్స్ అనే జాతి చేప అచ్చం గుర్రం ఆకారాన్ని పోలి ఉంటుంది.

*మానవ శరీరంలో ఒక వైపు మాత్రమే శరీరానికి అతుక్కుని ఉండే ఏకైక కండరం నాలుక.

*అంగారకుడి పై నుంచి చూస్తే భూమి కూడా చంద్రుడి లాగా కనబడుతుంది.అంటే ’చంద్రవంక’ లాగా భూవంక’ అన్న మాట.

*మలేషియన్’ పాము తన శరీరాన్ని రిబ్బన్ లాగా పలుచగా,వెడల్పు గా మార్చేసి ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకి ఎగరగల శక్తి గలిగివుంటుంది.

 

 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి