విశేషాలు - పి వి ఎల్ సుజాత

visheshalu

1. సౌత్‌ ఆఫ్రికాలో కనిపించే పాలిచ్చే జంతువైన 'ఆమ్ల' ఒంటె రూపంలో ఉంటుంది. 

2. తమ ప్రేయసిని ఆకర్షించడం కోసం మిణుగురు పురుగులు కాంతిని వెదజల్లుతూ పయనిస్తాయి. 

3. మన స్వేదానికి రంగుండదు కాని హిపోపోటమస్‌ ఎర్రటి రంగులో స్వేదాన్ని విసర్జించుతుంది

4. బోర్నియన్‌ కప్ప శరీరంలో ఊపిరితిత్తులు ఉండవు. శరీరానికి కావలసిన ఆక్సిజన్, తన చర్మం ద్వారానే పీల్చుకుంటుంది. 

5. స్టార్‌ఫిష్‌కు మెదడు ఉండదు. మెదడు చేయవలసిన పనులు నాడులే చేస్తాయి.

6. జెల్లీఫిష్‌ శరీరంలో 90 శాతం నీరే.. జీర్ణ మండలం, నాడీ మండలం, శ్వాస మండలం, రక్తప్రసరణ లాంటివి లేకుండానే జెల్లీఫిష్‌ల బతుకు సాగుతుంది.

7. మనిషి పొట్టలోని ఆమ్లాలు రేజర్ బ్లేళ్ళను కూడా కరిగించుకోగలవు. 

8. అండం మన శరీరంలోని అతి పెద్ద కణం. శుక్రకణం అతి చిన్నది. 

9. మన మెదడులోని ఒక్కొక్క కణం దానిలో  ఎంత సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోగలదంటే దాదాపు వికీపీడియాలో ఉన్న సమాచారానికి ఐదు రెట్లు ఎక్కువ. 

10. శిశువుగా ఉన్నప్పుడు 300 ఎముకలు ఉంటాయి. పెద్దఅయిన తర్వాత 206 ఎముకలే ఉంటాయి (మిగతావి ఎక్కడ రాలిపోయాయబ్బా). 

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి