1. చిత్తడి నేలలో లోతుగా బొరియలు తీసి అందులో గుడ్లు పెట్టి తన పిల్లల్ని సంరక్షించుకునే ఏకైక పక్షి ఏవిటనుకుంటున్నారు? క్రాబ్ ప్లోవర్ అండీ.
2. వేగంగాపరిగెత్తగలదు..నీటిలో ఈదగలదు..కానీ ఎగరలేని పక్షి ఏదో తెలుసా? గ్రేటర్ రీ
3. నీలం ఈకలు కలిగి ఉండి, రామ చిలుక జాతిలో అతి పెద్దది? హేసింత్ మకావ్
4. గుడ్లగూబ రామచిలుక (కాకాపో) అని ఒకటుందండోయ్..పక్షులన్నింటికంటే బరువైనది..అస్సలు ఎగరలేనిదీను..
5. అరిస్తే కమ్మగా పాట పాడినట్టు ఉండే పక్షి యురేషియన్ రాబిన్
6. ఆకులను కలిపి కుట్టే టైలర్ పక్షి ఏదో తెలుసా? కామన్ టైలర్ బర్డ్
7. కాలి గోళ్లనే పదునైన ఆయుధంగా వాడే పక్షి పొట్టి కాసోవరి
8. చిన్న సైజులో ఉండే క్షీరదాలు స్టోట్, గోఫర్