
ఓక మనిషి మరో మనిషికి ఏది చేయాలన్నా ఈ రోజుల్లో అవసరం వలనో భయం వలనో చేస్తున్నాడు . అవసరం లేక భయం లేకుండా ఒక వ్యక్తి మరో వ్యక్తి కి ఏ సహాయం చెయ్యటం లేదు. ఈ రెండూ కాకుండా అవతల వారి వద్ద నుండి మీరు సహాయం పొందాలంటే మరో గ్రేట్ "ఎంటర్ టైనర్" అయ్యుండాలి.
చరిత్ర తిరగేసి చూడండి... లేక ఆలోచించి చూడండి ! మరో సారి చెబుతున్నాను. "అవసరం" లేక "భయం" చేత మాత్రమే మీరు అవతలి వ్యక్తి చేత పని చేయించుకోగలుగుతున్నారు.. అవునా...