
1. భ్లాక్ విడో స్పైడర్ లు చాలా చిన్నగా ఉంటాయి కాని ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉంటాయి.
2. నీళ్లలో 30 నుంచి 100 అడుగుల లోతు వరకు వెళ్లి చేపలను పట్టుకునే పక్షి ఆస్ప్రే.
3. సముద్రంలో 100 అడుగుల లోతుకు వెళ్లగలిగే చేప డాగ్ స్నాపర్.
4. శత్రువులు దగ్గరగా వచ్చినప్పుడు ఆకులాగా కనిపించేది డార్విన్ కప్ప.
5. చెట్లపై నివసించే చిన్న రకం కప్ప హైలా.
6. గుడ్డు పెట్టే క్షీరదం ప్లాటిపస్.
7. జలగ ఒక్కసారి రక్తం తాగి సంవత్సరం పాటు బతకగలదు.
8. పక్షుల్లో చిలుకలు మాత్రమే కాళ్లతో నోటికి ఆహారాన్ని అందించుకుంటాయి.