1. నేను, నాది అంటూ ప్రతిఫలం కోసమే పనిచేసేవాళ్లు స్వార్ధపరులు. దానధర్మాలు చేసేవాళ్లు స్వార్ధం లేనివాళ్లు.
2. దానధర్మాలు చేసే వాళ్లు కూడా దేవుడు తమకి మంచి చేస్తాడనో, మరో మంచి జన్మనిస్తాడనో, మోక్షంలాంటిదేదో ప్రసాదిస్తాడనో స్వార్ధంతో చేసేవాళ్లే. కనుక స్వార్ధం లేనివాళ్లు అసలు లేరు.
పై రెండిట్లో ఏది కరెక్ట్?