1. బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని దోచుకుని భ్రష్టు పట్టించారు. మన వారసత్వ సంపద దోచుకెళ్లారు. నిజంగా వాళ్లు ద్రోహులు.
2. బ్రిటీష్ వాళ్లు మనల్ని 200 ఏళ్లు పాలించకపోయుంటే మన దేశంలో ఎవ్వడికీ ఇంగ్లీషు వచ్చేది కాదు. వాళ్లు నేర్పిన ఇంగ్లీషే మన దేశాన్ని నిలబెడుతోంది. వాళ్ల ఆక్క్రమణ వల్లే మనకి ఐకమత్యం అలవడింది. నిజంగా తెల్లదొరలు మనల్ని ఋణపడేలా చేసారు.
పై రెండిట్లో ఏది కరెక్ట్?
..