సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

 

1. ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం. ధైర్యంగా సమస్యలను ఎదుర్కోలేని వాళ్లు చేసే పిచ్చి పని అది.

2. ఆత్మహత్యకి చాలా ధైర్యం కావాలి. పిరికివాళ్లే చావుకి భయపడి స్వచ్ఛందంగా చావలేక నిత్యం చస్తూ బతుకుతుంటారు.

 

పై రెండిట్లో ఏది కరెక్ట్?