ఆదర్శప్రాయుడా ... కాదా...! - సిరాశ్రీ

 
1. అన్నగారి మీద భక్తితో ఆయనతోపాటు అడవుల్లోకి వెళ్లి అన్నేళ్లు గడిపాడు లక్ష్మణుడు. నిజంగా అతను ఆదర్శప్రాయుడు. 
2. భార్యను వదిలేసి అన్నేళ్లు అన్నగారితో అడవుల్లో తిరగడమేంటి? నిజంగా అతను చేసిన పని ఆదర్శప్రాయమైనది కాదు. 
పై రెండిట్లో ఏది కరెక్ట్?