1. స్వార్థం లేనివాళ్లే దానధర్మాలు చేయగలుగుతారు. నిజంగా వాళ్ల వల్లే సమాజం బాగుపడుతోంది.
2. దానధర్మాలు చేసేవాళ్లకి కూడా దేవుడి దగ్గర మార్కులు కొట్టొచ్చనే స్వార్థమే. ఆ స్వార్థంతో వాళ్లు చేసే దానాలవల్ల సమాజంలో అడుక్కుతినే వాళ్ళు, సోమరులు పెరుగుతున్నారు. సమాజం నాశనం అవుతోంది.
పై రెండిట్లో ఏది కరెక్ట్?
పై రెండిట్లో ఏది కరెక్ట్?
....