తెలుగుకి అన్యాయం - సిరాశ్రీ

 
1. తెలుగు మీడియం స్కూళ్లు ఉంటేనే తెలుగు బతుకుతుంది. లేకపోతే తెలుగుకి అన్యాయం జరిగినట్టే.
2. ఇంగ్లీష్ మీడియం లో చదివి తెలుగు ప్రావీణ్యం సంపాదించనవారు అనేకం. తెలుగు మీడియంలో చదివి తెలుగు సరిగ్గా రాయలేని వాళ్లు కూడా ఎందరో. కేవలం మీడియం ఎత్తేసినంతలో సంస్కృతిలో ఉన్న తెలుగు ఎక్కడికీ పోదు. 
 
పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం
స్వియ సంగీతంలో ఘంటసాల గీతాలు.
స్వియ సంగీతంలో ఘంటసాల గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు