సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri  question

1. పవన్ కళ్యాణ్ ఒక రగిలే హృదయం ఉన్న మనిషి. యువతను నడపగల నాయకుడు. ఆయన పేరు చెబితే సభలో చప్పట్లు, ఆయన దృశ్యం కనిపిస్తే టీవీలకి టీ.ఆర్.పీ లు, ఆయన సినిమా వస్తే బాక్సాఫీస్ వద్ద కనకరాసులు. ఆయన కోరుకుంటే సీ.యం కుర్చీ, వద్దనుకుంటే కోరుకున్న వ్యక్తిని సీ.యం గా చేయగల కింగ్ మేకర్. ఎవరేమనుకున్నా పవన్ కళ్యాణ్ కి తిరుగులేదు. ఆయన ఎన్నికల్లో నిలబడితే ఒక్క ఫ్యాన్స్ మాత్రమే కాదు, అధిక సంఖ్యలో తెలుగు ప్రజలు ఓట్లేసి గెలిపించడం ఖాయం.

2. పవన్ కళ్యాణ్ కి ఆవేశం, ఆలోచన రెండూ ఎక్కువే. ఒకేసారి ఎన్నో చెయ్యాలనే ఆరాటం. కానీ దేని మీదా దృష్టి నిలవనితనం. అన్నీ మొదలుపెట్టి ఆపేయడం. ఆయన జనసేన పార్టీలో ఆయన తప్ప జనానికి తెలిసిన నాయకుడు ఒక్కరూ లేరు. కేడర్ బిల్డ్ చేసుకోవడం నాయకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం. ఈ పద్ధతులు మార్చుకుంటే ఏమో కానీ, లేకపోతే ప్రత్యక్ష రాజకీయల్లో భంగపాటు ఖాయం.


పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు