1. ఇప్పటి సినిమా పాటల్లో సాహిత్యం విలువలు లేవు. రాసే వాళ్ళు కూడా లేరు.
2. రాసే వాళ్ళున్నా మంచి సాహిత్యాన్ని కోరుకునే దర్శకులు, సంగీత దర్శకులూ లేరు. ఒకవేళ మంచి సాహిత్యం గల పాట వచ్చినా దానిని సంగీతపు వాయిద్యాల హోరులో మింగేస్తున్నారు దర్శకులు.
పై రెండిట్లో ఏది కరెక్ట్..