సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri question

 

1. తెలుగు పుస్తకాల పఠనం దాదాపు తగ్గిపోయింది. టీవీలు, యూట్యూబులకే జనం పరిమితమైపోయారు. దీనివల్ల రాబోయే కాలంలో తెలుగుభాష అంతరించనుంది.

2. పుస్తకపఠనం తగ్గినా తెలుగు భాషకి సంబంధించిన ఫేసుబుక్ గ్రూపులు, వెబ్సైట్లకు మంచి ఆదరణ ఉంది. తెలుగుభాష ఏదో ఒక మాధ్యమం ద్వారా చిరంజీవిగానే ఉంటుంది.

పై రెండిట్లో ఏది కరెక్ట్?