
1. బాహుబలి లాంటి విజయం మళ్లీ చూడాలంటే పదేళ్లు పడుతుంది. అది రాజమౌళి కాబట్టి సాధ్యమయ్యింది. ఇతరులకి కష్టం.
2. బాహుబలి లాంటి విజయాలు రెండేళ్లకొకటి కచ్చితంగా చూస్తాం. భారతీయ సినిమా ప్రపంచం చూపే ప్రభావం దగ్గర్లోనే ఉంది.
పై రెండిట్లో ఏది కరెక్ట్?