1. భక్తి, సంప్రదాయం, పద్ధతులు, ఉదయాన్నే లేచి దైవారాధన చేయడం వంటివన్నీ ముక్తికి మార్గాలు. అవి తప్పనిసరిగా చెయ్యాలి.
2. పక్కవాడికి బాధ కలిగించకుండా సాధ్యమైనంతవరకు సాయపడడమే నిజమైన ముక్తి మార్గం. అటువంటి వ్యక్తి ఏ విధమైన నియమాలు పాటించకపోయినా ముక్తికి అడ్డు కాదు.
పై రెండిట్లో ఏది కరెక్ట్?