1. N.T.R బయోపిక్ ని రాంగోపాల్ వర్మే తీయాలి. ఇంకెవరు తీసినా ఆ ప్రాజెక్ట్ కి న్యాయం జరుగదు. ఒకవేళ రాం గోపాల్ వర్మ కాదనుకుంటే ఆయన N.T.R బయోపిక్ ని ఏ వెబ్ సీరీస్ గానో తీసి జనం మీదికి వదిలేయొచ్చు. ఆయన క్రియేటివిటీ ఎవరి కంట్రోల్ లోనూ వుండదు. కనుక ఆయనతో బాలకృష్ణ అండ్ కో చలన చిత్రాన్ని తీయటమే మంచిది.
2. N.T.R బయోపిక్ రాంగోపాల్ వర్మ చేతుల్లో పడితే వివాదాలే వుంటాయి. విపరీతమైన హైప్ మధ్య విడుదలవుతుంది. బిజినెస్ పరంగా సక్సెస్ సాధించడం కాయం. అయితే విడుదలయ్యాక పరిస్థితులు ఎలా వుంటాయన్నది ఊహించటం కష్టం.
పై రెండిట్లో ఏది కరెక్ట్.