
1) ప్రముఖుల జీవితాలలోని విశేషాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలంటే బయో పిక్స్ రావాల్సిందే....
2) ఏ ప్రముఖుల జీవితంలోనైనా కొన్ని చీకటి కోణాలుంటాయి...బయో పిక్స్ పేరిట వాటిని బహిర్గతం చేసి, పోయినోళ్ళ పేరును అందరి నోళ్ళల్లో నానేట్టు చేయడం సమంజసం కాదు....అలాంటి బయో పిక్స్ తీసినా, తియ్యకపోయినా అవసరం లేదు.....
పై రెండింట్లో ఏది కరెక్ట్?