సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri question

1. డ్రగ్స్ మహమ్మారి. ఇన్నాళ్లకి ఎక్సైజ్ విభాగం దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి జనానికి ఎంతో మేలు చేస్తోంది. డ్రగ్స్ ఒక్కటే కాదు, అసలు మన దేశంలోంచి మద్యం, సిగరెట్లు కూడా పోవాలి.

2. పద్ధతిగా జనానికి మద్యం సరఫరా చేసి ప్రజల అనారోగ్యానికి కారణం అయ్యే ఎక్సైజ్ విభాగం, డ్రగ్స్ వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని బాధపడడం, చర్యలు తీసుకోవడం వింతగా ఉంది. మద్యం, సిగరెట్ల వల్ల
ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది కాబట్టి చక్కగా డ్రగ్స్ ని కూడా ఆ కోవలో చేర్చేస్తే ప్రభుత్వానికి ఆదాయం మరింత పెరుగుతుంది. "ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ ఆరోగ్యానికి హానికరం" అని హెచ్చరిస్తే సరిపోతుంది.

పై రెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు