సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri  question

1. డ్రగ్స్ ఆరోపణలతో సినీపరిశ్రమ అవమానాల పాలౌతోంది. కనుక హైదరాబద్ ను వదిలి వైజాగ్ వైపుకు పరిశ్రమ తరలిపోవచ్చు.

2. డ్రగ్స్ దాడులు, ఐటీ దాడులు వంటి చట్టపరమైన చర్యలకు సినీపరిశ్రమ వెళ్లిపోయే పరిస్థితి ఉండదు. ఒకవేళ విపరీతమైన రాయితీలు ఇచ్చి, సినీకార్మికులకి అతి తక్కువ ధరకి స్థలాలు కేటాయించి ఆంధ్ర ప్రభుత్వం ఆహ్వానిస్తే ఆంధ్రాకు నెమ్మదిగా పరిశ్రమ తరలివెళ్లే అవకాశం ఉంది.

పై రెండిట్లో ఏది కరెక్ట్? 

 

మరిన్ని వ్యాసాలు