సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

sirasri  question

1) పోటీ అనేది బలంగా ఉన్నప్పుడే ఎవరి సత్తా ఏంటనేది తెలుస్తుంది....ఇవాళ ఒకేరోజే మూడు పెద్ద సినిమాలు విడుదలై, ఒకదానితో ఒకటి పోటీపడడం మంచిదే...పరిశ్రమలో స్పోర్టివ్ నెస్ పెరుగుతుంది.


2) సినిమా అనేది శ్రమ, ఖర్చుతో కూడుకున్నది కాబట్టి, ఒకరి విజయానికి మరొకరు గండి కొట్టడం వల్ల పరిశ్రమకే నష్టం..నిర్మాతలు, దర్శకులు, హీరోలు పరస్పర అవగాహనతో పెద్ద సినిమాలు ఒకదానికీ, మరొకదానికీ కొంత గ్యాప్ తీసుకుని విడుదల చేయడం అందరికీ మంచిది...
పై రెండింట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు