తెలుగు కార్టూన్ల ప్రదర్శన - డా. ఎస్. జయదేవ్ బాబు

telugu cartoons presentation

మిత్రులందరికీ అభివందనం !! 

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖా ఆధ్వర్యంలో 15th డిసెంబర్ ,2017 నుండి జరుగు ప్రపంచ తెలుగు మహసభల సందర్భంగా తెలుగు కార్టూన్ల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ మామిడి హరికృష్ణ ,డైరెక్టర్ , తెలుగు భాషా సాంస్కృతిక శాఖ గారు తెలియ జేశారు .ఈ సందర్భంగా 'తెలంగాణ భౌగోళిక , సంస్కృతి ,పండుగల ,సామెతల' పై కార్టూన్లు పంపించవలసినదిగా కోరుతున్నాము . కార్టూన్ల ఎంపికపై తుది నిర్ణయం కమిటీదే . ప్రపంచ నలుమూలల నుండి ఈ కార్టూన్లను ఆహ్వానిస్తున్నాము .

కార్టూన్లు చేరవలసిన
చివరి తేదీ : 1-12-2017 అనగా డిసెంబర్ 1, 2017 రాత్రి 12 గంటల వరకు . కార్టూన్ సైజు : A3 అనగా 18x12 inches with 300 dpi
కాప్షన్  : తెలుగులో మాత్రమే 
కార్టూన్లు పంపవలసిన మెయిల్ ID : worldtelugumahasabhalu@gmail.com
కార్టూన్లు మెయిల్ ద్వారా మాత్రమే స్వీకరించబడును.
అత్యధికంగా 3 కార్టూన్లు మాత్రమే పంపించవలెను .
కార్టూనిస్ట్ పేరు , ఊరు పేరు ,జిల్లా పేరు ,ఫోన్ నెంబర్  తో మీ కార్టూన్ల హామీ పత్రాన్ని జతచేయండి . 
ఈ మెసేజ్ తో పాటు జత చేయబడిన Lay out  ఆధారంగా  మీ కార్టూన్లు పంపండి .

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి