కాకూలు - సాయిరాం ఆకుండి

ఉద్యోగ విజయాలు

ప్రజల విశ్వాసం పొందలేని నాయకులు...
అధికారం కోసం పక్క దారుల్లో ఉరుకులు!

ప్రజల కోసమే మా ప్రాణాలనే చిలకపలుకులు...
పదవుల పందేరంలో విలువలకు తిలోదకాలు!!


బజారు - బేజారు

సూపర్ బజార్లు వీధి వీధినా...
మల్టీప్లెక్సులు  ఊరు ఊరునా!

పచారీ కొట్ల కథ ఇక ముగిసేనా...
చిల్లర వర్తకులంటే జాలి గొలిపేనా!!


శాసనోల్లంఘనులు

రాజకీయ పెత్తనం ప్రతీ విభాగంలోనూ...
స్వీయ లాభ లక్ష్యమే అంతః సూత్రం గానూ!

రాజ్యాంగ పరిహాసమే ప్రతి చర్యలోనూ...
స్వయం లిఖిత నిబంధనలు శాసనమేనూ!!

మరిన్ని వ్యాసాలు

Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం