బేతాళప్రశ్న - ..

betalaprasna

1) అన్ని శారీరక, సామాజిక అవసరాలలో శృగారం ఒకటి...ఆ విషయంలో పబ్లిక్ గా మాట్లాడటం, తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం ప్రతి ఒక్కరి హక్కు. అలాగే రాం గోపాల్ వర్మ పోర్న్ మూవీ గురించి యువత మాట్లాడడం కూడా...యువత ఏం కోరుకుంటున్నారో ఆర్.జీ.వీ అదే అందించారు...ఆర్.జీ.వీ తీరును తప్పుబట్టాల్సిన పనేలేదు.


2) మిగతా దేశాల సంగతి పక్కన పెడితే, మనదేశంలో శృంగారం శారీరక అవసరమే అయినా, అనేక సామాజిక కట్టుబాట్లతో ముడివేసుకున్న ఒక సున్నితమైన అంశం.. ఇప్పటికే సినిమాలూ, వెకిలి చానెల్సూ, పోర్న్ సైట్స్ అన్నీ కలిసి ఈ సున్నితత్వం మీద దాడి చేస్తున్నాయి....మనుషులలో పశువాంచలను రెచ్చగొడుతున్నాయి...నైతిక విలువల పతనానికి దారి తీస్తున్నాయి....సామాజిక కట్టుబాట్లను చెరిపేసి, ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి...ఇలాంటి సమయంలో అగ్నిలో ఆజ్యం పోస్తున్న రాం గోపాల్ వర్మ తీరు తప్పకుండా తప్పుపట్టాల్సిందే...ప్రశ్నించాల్సిందే.. పై రెండింట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు