1. కావేరి నదిని కమండలం లో పెట్టుకు తిరిగింది ఎవరు?
2. సీతాదేవి శ్రీరాముని యుద్ధం ఎప్పుడు చూసింది?
3. భక్త రామదాసు కుమారుని పేరు ఏమిటి?
4. అక్షరపాదుడు అని ఎవరిని అంటారు?
5. బృహస్పతి సోదరుని పేరేమిటి?
*********************
కిందటి సంచిక ప్రశ్నలకి సమాధానాలు:
1. దుశ్యాసునిచే పరాభవింపబడిన ద్రౌపతి ఎన్ని సంవత్సరాలు కురులు ముడవలేదు?
పదమూడేళ్ళు
2. అశ్వనీ దేవతల పేర్లు ఏమిటీ?
న సత్య - దస్ర
3. ఆముక్తమాల్యదకు మరో పేరు ఏమిటి?
విష్ణు చిత్తీయము
4. గంగను ధరించిన శివుడిని ఏమని పిలుస్తారు?
మందాకిని మౌళి
5. సగరుని భార్యల పేర్లు ఏమిటి?
కేశిని - సుమతి
...