చెప్పగలరా.. చెప్పమంటారా.. - డా. బెల్లంకొండ నాగేశ్వర రావు

..

 

1. ద్రోణాచార్యుని విలువిద్య గురువు ఎవరు?
2. కర్ణుని పెంచిన అతిరధుని తండ్రిపేరేమిటి?
3. పద్మావతీ దేవి తండ్రి ఆకాశరాజు వారి తండ్రి పేరేమిట్?
4. శకుంతలను పెంచిన కణ్వమహర్షి పేరేమిటి?
5. భక్త రామదాసు భార్య పేరేమిటి?

 


*********************

కిందటి సంచిక ప్రశ్నలకి సమాధానాలు:


1. కావేరి నదిని కమండలం లో పెట్టుకు తిరిగింది ఎవరు?
అగస్త్యుడు

2. సీతాదేవి శ్రీరాముని యుద్ధం ఎప్పుడు చూసింది?
ఖరధూషణాధల వధ సమయములో

3. భక్త రామదాసు కుమారుని పేరు ఏమిటి?
రఘురాముడు

4. అక్షరపాదుడు అని ఎవరిని అంటారు?
అరికాళ్ళల్లో కన్ను వున్నవారిని

5. బృహస్పతి సోదరుని పేరేమిటి?  

ఉతద్యుడు లేక సంవర్తుడు