బేతాళప్రశ్న - బేతాళప్రశ్న

bhetaala prasna

1. కాంగ్రెస్ హయాం లో చేసిన విభజన లోప భూయిష్టం గా వుండడం వల్లే బిజేపి ఎపి కి ఏం చెయ్యలేకపోతోంది. ఇందులో మోడీని తప్పుపట్టడానికి ఏమీ లేదు...

2. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి కావలిసినంత  మెజార్టీ వున్న మోడీ ప్రభుత్వం ఏపీకి ఏం చెయ్యలేకపోవడమనే ప్రసక్తే లేదు. ఇది పూర్తిగా దాటవేత ధోరణి.. గత ప్రభుత్వం మీదకు తోసే ప్రయత్నం తెలుగు రాష్ట్రాల మీద చిన్నచూపు...

పై రెండిట్లో ఏది కరెక్ట్?