చెప్పగలరా.. చెప్పమంటారా.. - డా. బెల్లంకొండ నాగేశ్వర రావు

 

1. కల్మషపాదుని భార్యపేరేమిటి?
2. కాలకవి తండ్రి పేరేమిటి?
3. రావణుని మేనమామ పేరేమిటి?
4. గంగా, యమున, సరస్వతి నదులు ఏ మహర్షి పాదాలు కడిగి తమ మాలిన్యాలు వదిలించుకున్నారు?
5. కుశుని భార్య కుముద్వతి. ఈమె అన్నగారి పేరేమిటి?

 

*********************
కిందటి సంచిక ప్రశ్నలకి సమాధానాలు:

1. రావణుని తల్లి కైకసి . ఈమె తల్లి పేరేమిటి?
కేతుమతి
2. శ్రీకృష్ణుని కేశవా అంటాము. ఈ పేరుకు మరో అర్ధం ఏమిటీ?

మంచిజుట్టు కలిగినవాడు అనే అధం
3. అంగీరసుడుస్మృతిల కుమార్తె పేరేమిటి?

కుహువు
4. రావణుని చెల్లెలు పేరేమిటి?

కుంభీనస
5. కుబేరుని తల్లి పేరేమిటి?
ఇలబిల 

 

 





 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు