1. సుగ్రీవుని చేతిలో మరణించిన కుంభకర్ణుని కుమారుని పేరేమిటి?
2. మేఘవర్ణుని తండ్రి పేరేమిటి?
3. రుక్మవతి ఎవరి కుమార్తె?
4. జమదగ్ని భార్య రేణుక ఈమె తండ్రి పేరేమిటి?
5. సత్యహరిశ్చంద్రుని మనుమడి పేరేమిటి?
*********************
కిందటి సంచిక ప్రశ్నలకి సమాధానాలు:
శాంతన మహారాజు గత జన్మ పేరేమిటి?
మహబిష
పరశు రాముని నివాస స్థానం పేరేమిటి?
మహేంద్ర గిరి
దితికి గల మరో పేరేమిటి?
ముఖమండికా
పరశురాముని రథసారధి పేరు ఏమిటి?
సుమహ
హరిశ్చంద్రుని తల్లి పేరేమిటి?
సత్యవతి