మిలియన్ మామ్స్! - శ్రావణ్ దమ్ములూరి.

million moms
మీరు ఒక అమ్మా! లేదా అమ్మ అవ్వబోతున్నారా!

అలా అయితే  ప్రస్తుత ఈ ప్రపంచంలో అతి ముఖ్యమైన వ్యక్తి మీరే.

ఎలా అని ఆలోచిస్తున్నారా ...!

తల్లి తన గర్భంలో ఈ సమాజాన్ని సృష్టిస్తుంది. ఆ పని మన తల్లి చెయ్యకపోతే, మనం ఇప్పుడు ఇలా ఉండకపోయిఉండేవాళ్ళవేమో.

మీరు ఒప్పుకోరా ? మీ విషయంలో కూడా అదే జరిగింది.

కానీ ,

ఇప్పటికీ , మన సమాజంలో ఉన్న బాధించవలసిన విషయం ఏంటంటే చాలా మంది తల్లులు అనాదారితమౌతున్నారు.

ఈ రోజు ఒక తల్లి చాలా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది , తన ఆరోగ్యాన్ని కోల్పోతుంది మరియు చుట్టూ ఉన్న  సమాజం నుండి వచ్చే మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తనలో తానే సతమతమవుతుంది. అది తన , భాగస్వామి, పిల్లలు , తల్లి తండ్రులు , బంధువులు లేదా కుటుంబంలో ఎవరి వల్ల అయినా కావచ్చు,అలాగే తన స్నేహితుల వల్ల కూడా కలగొచ్చు.

కానీ మేము మిమ్మల్ని అటువంటి చేదు అనుభవాల గుండా వెళ్లనివ్వం.... ఇక పై  ఎంత మాత్రం.

* ఆ పరిస్థితిని మార్చడానికే మేము ఇక్కడికి వచ్చాము.

* మీ జీవితంలో ఒక వైవిధ్యమైన మార్పుని తీసుకురావటమే మా లక్ష్యం.

* ఎందుకంటే మీరు ఒక " తల్లి ", మీరు శారీరకంగా , మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండటానికి పూర్తి  అర్హత కలిగిన వారు.

*  ఒక రాణి వంటి జీవితాన్ని అనుభవించడానికి అర్హులు.

* " మిలియన్ మామ్స్" స్ఫూర్తిదాయక విద్యా వేదిక , మీకు అన్ని విషయాలలో మద్దతు ఇస్తూ మరియు శక్తివంతం చేస్తూ జీవించడానికి కావలసిన పూర్తి సామర్ధ్యాన్ని మీకు అందిస్తుంది.

* మా బ్లాగ్స్ " మాతృత్వానికి " సంబందించిన అన్ని అంశాలను పూర్తిగా వివరిస్తాయి- గర్భం దాల్చిన నుండి, ప్రసవం  అయ్యినంతవరకు , అలాగే  ఎదుగుతున్న పిల్లలితో మీ పూర్తి సామర్ధ్యాన్ని కోల్పోయేంత వరకు అన్ని వివరించి ఉంటాయి.

డాక్టర్ పవిత్ర యార్లగడ్డ,  నాయకత్వం వహించిన నిపుణుల బృందం  ఈ సమాజానికి  తమసేవలను తృణీకరించటానికి అందించే  బ్లాగులు, వీడియోలు మరియు కోర్సులతో  తొందరగా మీరు అనుభూతి పొందుతారు.

మేము చెప్పే విషయాలు  ఆచరణాత్మకంగా ఒక తల్లి ఎదుర్కునే  సవాళ్లకు పరిష్కారాలను ఇస్తూ- మిమ్మల్ని  భౌతిక, మానసిక, భావోద్వేగ లేదా ఆధ్యాత్మికంగా బలంగా ఉండేలా చేస్తాయి.

రక రకాల శబ్దాలు మరియు  వైవిధ్య అభిప్రాయాలతో నిండిన  ప్రపంచంలో ,  ఈ ముఖ్యమైన అంశానికి సంపూర్ణమైన పద్ధతి ఏది అవసరమో , మేము అది అర్ధం చేసుకున్నాం.

అందుకే " మాతృత్వం " అనే ఒక అద్భుతమైన ప్రయాణంలో మీకు సహాయం చెయ్యడానికి వచ్చాము. మా " www.millionmoms.in " ఆన్లైన్ వెబ్సైట్ ని మార్గంగా చేసుకొని!

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి