బేతాళప్రశ్న - ...

betala prashna

1.వేసవి సెలవుల సంబరం ముగిసింది. కొత్త విద్యాసంవత్సరం మొదలైంది. కొత్త తరగతులు - కొత్త పుస్తకాలు... సందడే సందడి. పిల్లలకు పుస్తకాల మోత - పెద్దలకు ఫీజుల వాత.  ప్రభుత్వాలెన్ని మారినా ఈ మోత వాతల్లో ఎలాంటి మార్పు రావటం లేదు. ప్రైవేటు స్కూల్స్ ఇష్టారాజ్యమైపోయింది. వీటిని తక్షణమే నియంత్రించడానికి ప్రభుత్వం నడుం బిగించాలి. పిల్లలను పుస్తకాల బరువు నుంచీ, పెద్దలను ఫీజుల భారం నుంచీ కాపాడాలి.


2. పిండి కొద్దీ రొట్టె, ఎన్ని పుస్తకాలుంటే అంత చదువు ఎంత స్థాయిలో ఫీజులుంటే అంత తమ స్థాయి, తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు  అనే ధ్యాసలో విధ్యార్ధుల తల్లిదండ్రులున్నారు. వారికి తగ్గట్టే పాఠశాలలూ  ప్రవర్తిస్తున్నాయి. కష్టపడి పిల్లలు చదవాల్సిందే, తల్లిదండ్రులు చదివించాల్సిందే. ఇవి తగ్గవు, తగ్గాలని కోరుకోకూడదు కూడా..

పైరెండిట్లో ఏది కరెక్ట్?

మరిన్ని వ్యాసాలు