బేతాళ ప్రశ్న - ..

betalaprasna

 1.రోడ్డెక్కాలంటే ప్రాణాలరచేతిలో పెట్టుకోవాల్సిందే., రక్తమోడుతున్న రహదారులపై ప్రయాణమంటే ప్రాణాలను పణం గా పెట్టడమే, రహదారుల నిర్మాణాల్లో లోపాలను కనిపెట్టి ప్రభుత్వమే వీటిని నియంత్రించాలి. ఇటీవల రాజీవ్ రహదారిలో లోపాలను కనుగొనడమే ఇందుకు ఉదాహరణ..

2.అదొక కారణమే అయి వుండొచ్చు కానీ ప్రమాదాలకు ప్రధాన కారణం, అదుపు లేని వేగం , పరిమితికి మించిన లోడ్.. మధ్యం సేవించి వాహనాలను నడపడం.. వీటిని ప్రభుత్వం కొంత మేర కట్టడి చేయగలదు. స్వీయ నియంత్రణ బాధ్యత వాహన చోదకులదే రహదారులపై  అప్రమత్తంగా వ్యవహరించాల్సింది ప్రజలే...

పై రెండిట్లో ఏది కరెక్ట్.. ?    

మరిన్ని వ్యాసాలు