ఆఫ్గనిస్తాన్ లో డా.గజల్ శ్రీనివాస్ శాంతి యాత్ర - -

Peace Tour in Afghanistan by Dr. Ghazal Srinivas

ప్రఖ్యాత తెలుగు గజల్ గాయకులు,  ​డా. గజల్ శ్రీనివాస్ ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి యాత్ర చేయనున్నారు. మైవాండ్ బ్యాంకు అఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఆహ్వానం మేరకు 25 ఏప్రిల్ నుండి 1 మే వరకు ఆ దేశం లో శాంతి యాత్ర  లో భాగంగా గజల్ కచేరీలు నిర్వహింఛి, డా గజల్ శ్రీనివాస్ రూపొందించిన ఉర్దూ గజల్ ఆల్బం "రుబరు" ( ముఖాముఖీ ) ను భారత్ - ఆఫ్ఘన్ స్నేహ సుహృద్భావనకై కాబుల్ లో అంకితం చేయనున్నారు.  మైవాండ్ బ్యాంకు నిర్వహించే " విశ్వశాంతి' కార్యక్రమము, ఒలింపిక్ డే ఉత్సవాలు, భారత రాయబార సాంస్కృతిక ఉత్సవాలు, ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మ్యూజిక్. మసూద్ ఫౌండేషన్, యూ.యెన్.డి.పి నిర్వహించే పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు.  బాగే బాబర్ ( బాబర్ సమాధి). అత్యంత పురాతన ఆసమాయి దేవాలయాలను సందర్శించనున్నారు.

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు