చక్కనమ్మ(య్య) చిక్కినా అందమే - మానస

చక్కనమ్మ(య్య) చిక్కినా అందమే అంటారు....కానీ చిక్కడం అనేది అంత తేలికేం కాదు....దానికెంతో ఓపిక కావాలి, కొన్ని పద్ధతులవలంబించాలి...ఒక క్రమశిక్షణగా వెళ్ళాలి...అన్నీ పాటిస్తూ ఫలితం కోసం వేచి చూడాలి...ఇది కూడా ఒక తపస్సు లాంటిదే....పరీక్షల కోసం శ్రద్ధగా ప్రిపేరవడం లాంటిదే....ఏమాత్రం తొందరపడి మధ్యలో వదిలేసినా మళ్ళీ కథ మొదటికి రావడమేకాదు, ప్రాణాలకే ఎసరు రావొచ్చు....

అందాల ముద్దుగుమ్మ ఆర్తీ అగర్వాల్ ఉదంతమే ఇందుకు చక్కని ఉదాహరణ..ముఖ్యంగా సినిమా తారలైతే తమ ఫిట్ నెస్ కోసం తీసుకునే శ్రద్ధా, పెట్టే ఖర్చూ తక్కువేం కాదు....అంతకుముందు వాళ్ళు బాలేరని కాదు, బాగుండరనీ కాదు కానీ, "ఇప్పటిదాకా ఒక లెక్కా ఇప్పట్నుంచీ ఒక లెక్క....ఎందుకంటే ఇప్పుడు మేము తగ్గామూ....." అంటూ వాళ్ళిచ్చే పోజు చూస్తే ఔరా అనిపించక మానదు....స్థూలకాయంతో తమమీద తమకే నిరసనగా ఉన్నవాళ్ళకు అసూయ కలిగించక మానదు....ఒక్కసారి లావెక్కామంటే తగ్గడం కష్టం అని అనేవాళ్ళకు స్ఫూర్తిగా నిలిచిన ఈ తారలను ఓ లుక్కేద్దామా....!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు