అందం ఆడవారి సొత్తా..... - మానస

is beauty for ladies

అందం, సౌకుమార్యం ఆడవారికి దేవుడిచ్చిన వరం...ఆ అందానికి మెరుగులు దిద్దుకోవడం వారి అభిరుచి....రకరకాల క్రీములూ...మేకప్పులూ...వస్త్రధారణలూ....ఎన్నైనా వారి అందానికి సరి తూగవు....మగవారిదేముంది...ఎలా ఉన్నా పర్లేదు....జస్ట్ ఓ నిముషంలో రెడీ అయిపోతారు...ప్యాంటూ-షర్టూ దిగేసుకుని....ఇలా ఇలా తల దువ్వేసుకుంటే ...ఫినిష్.....ఇదంతా ఒకప్పటి మాట....ఇప్పుడు మగవారూ ఆడవారితో పోటీ పడుతున్నారండోయ్....అదే...అందంలో....శరీర దారుఢ్యమొక్కటే కాదు...అందమైన వస్త్రధారణ, ముఖాకృతులు...మేకప్పులు...హెయిర్ స్టైల్స్.....

ఒకప్పటి హెయిర్ కటింగ్ సెలూన్లు కాస్తా ఇప్పుడు మెన్స్ బ్యూటీపార్లర్లుగా మారిపోయాయి....రకరకాల హెయిర్ స్టయిల్స్ తో మగవాళ్ళను అదరగొట్టేట్టు చేస్తున్నాయి....ఏ సినిమా తారలో, సెలబ్రిటీలో మాత్రమే కాకుండా కాలేజ్ స్టూడెంట్స్, యూత్ మొత్తం ఈ హెయిర్ స్టయిల్స్ చేయించుకోవడానికి ముచ్చటపడుతున్నారు.....అందానికి మెరుగులు దిద్దుకోవడంలో మీతో పోటీకి మేమూ ఉన్నామంటూ ఆడవారికి సవాల్ విసురుతున్నారు.....

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు