మీ టూ కార్టూన్లు - ..

డెమోక్లిస్ కత్తి

నైతిక విలువలు అడుగంటిపోతున్న సమాజంలో, మహిళ అబల గా మిగిలిపోతున్నది. కట్టడాలకి రాళ్ళుమోసే , ఆడ కూలీలు , ఫాక్టరీల్లో, ఆఫీసుల్లో , సినిమాల్లో, పనిచేసే మహిళలకి , చదువుకునే విద్యార్ధినులకీ , అనాదినుండీ కీచకుల బారి అగచాట్లు తప్పడం లేదు. వాళ్ళ ఆర్త నాదాలు వినిపించుకునే నాధులు ఎవరు. ఇప్పుడిప్పుడు, ఆ కొందరి , అబలల ఆక్రందనలు , # Me Too ఉద్యమ రూపం దాల్చి జనం ముందుకు ప్రత్యక్ష మౌతున్నాయి. తీర్పు ఇవ్వాల్సింది ప్రజలే. నిందితులు శిక్షింప బడుతారో లేదో తెలియదు కానీ , మున్ముందు ఈలాంటి అత్యాచారాలకి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత సమాజానిదే.

మన కార్టూనిస్టుల స్పందన గోతెలుగుకి సమర్పిస్తున్నాను.

మీ
జయదేవ్ బాబు

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు