పెద్దలనోట వెలువడిన ఆణిముత్యాలు మన సామెతలు...తరాలు మారినా, అన్వయించుకున్నవారికి అనేక రకాలుగా అర్థమయ్యేవి మన సామెతలు. వీటి పుట్టుక ఎక్కడో- ఏ సందర్భంలోనో కచ్చితంగా ఎవరూ చెప్పకపోయినా, వీటికి సంబంధించిన కథలు మాత్రం ఎన్ని విన్నా ఆసక్తి కలిగించేవే....ప్రతి వారం ఇక్కడ ఒక సామెత ఇస్తాం...దానివెనకున్న కథని మీకు తెలిసిందీ, తోచిందీ, మీరు కల్పించిందీ, ఊహించిందీ ఏదైనా సరే కామెంట్ పెట్టండి....కనుమరుగైపోతున్న మన సామెతలను, వాటిలోని నీతిని పాఠకులకు అందించడం కోసమే ఈ ప్రయత్నం....