పదిమందిలో ప్రత్యేకంగా కనపడాలని ఎవరికి మాత్రం ఉండదు. వేడుక ఏదైనా నలుగురి చూపులు మీ వైపు తిప్పేది దుస్తులే కదా! అందువల్లే ఫ్యాషన్ ను ఇష్టపడే వాళ్లకు కొదువ ఉండదు. తేలికగా ఉండే ఫ్లోటీ డ్రెస్సులు అయినా, స్లిమ్‌గా ఉండే సూట్స్ అయినా అదరహో అనిపిస్తాయి.ఆ ట్రెండ్స్ ఏమిటో మీరూ చూడండి.