నారీమణి కి ,చీర కి మించిన వలువ ,మరొకటి లేదని పండిత శ్రేష్ఠులు ,నొక్కి వక్కాణించారు. కధలు ,కావ్యాలు ,కవితలు ,నిఘంటువులు రాశారు. కార్టునిస్టులు ,వాటికి దీటుగా ,వందలాది కార్టూన్లు గీసి ,చీర వైశిష్ట్యాన్ని ,చాటి చెప్పారు. దుష్ట చతుష్టయం లో ,ఒకడైన దుశ్శాసనుడికి ,ముచ్చెమటలు పోయించిన, చీర మీద ,మరికొన్ని ముచ్చటైన కార్టూన్లు, గోతెలుగు పాఠకులకి ,ఇవిగో .
--- జయదేవ్.