దుర్వ్యసనాలకి లోనై చెడిపోతున్న కుమారులని సన్మార్గవంతులుగా చెయమని రాజు ఒక పండితుడికప్ప చెప్పగా ,ఆయన నీతి కధలు ఆ రాకుమారులకు చెప్పి, వాళ్ళ జీవితాలు సరిదిద్దాడని చదివాం. అవి పాత రోజులు. ఇప్పుడు నీతి వాక్యాలు చెప్పే వాళ్ళు లేరు. చెప్పినా వినే వాళ్ళు అసలు లేరు. అవినీతికి మూల కారణం డబ్బు, దురాశా. ఈ అంశాల పైన మన కార్టునిస్టుల స్పందన ఈవిధంగా వుంది. చూడండి.
-జయదేవ్